Home
Sports
Society Of Social Welfare Gurukul Vidyasansthal Tswreis And Pullela Gopichand Badminton Academy Have Joined Hands
గోపీచంద్ అకాడమీ, గురుకులాల ఒప్పందం
హైదరాబాద్: ప్రతిభ కల్గిన మెరికల్లాంటి ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ చేతులు కలిపాయి. ఇందులో భాగంగా టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, గోపీచంద్ అకాడమీ మధ్య బుధవారం పరస్పర అవగాహన ఒప్పందం(ఎంవోయు) కుదిరింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు గురుకుల అకాడమీల ద్వారా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో నందిని, ప్రణయ్, లావణ్య, భాగ్యలక్ష్మి, మాయావతి, రవికిరణ్ లాంటి ప్లేయర్లు పతకాలతో మెరువగా, మరింత మంది ప్లేయర్లు ప్రతిభను నిరూపించుకునే అవకాశముంది. ఈ కార్యక్రమంలో గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రాస్, జాతీయ అథ్లెటిక్స్ కోచ్ రమేశ్, గురుకులాల అధికారులు చంద్రకాంత్‌రెడ్డి, సర్వేశ్వర్‌రెడ్డి, రామ్‌లక్ష్మణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

