సినర్ సాఫీగా..
ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినర్ (ఇటలీ) క్వార్టర్స్‌కు ప్రవేశించాడు. ఆదివారం అర్ధరాత్రి ముగిసిన మెన్స్ సింగిల్స్ పోరులో టాప్ సీడ్ సినర్.. 6-3, 7-6 (7/0), 6-3తో షింటారొ మొచిజుకి (జపాన్)పై అవలీలగా గెలిచాడు.
- గాఫ్, పౌలిని ముందంజ
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినర్ (ఇటలీ) క్వార్టర్స్‌కు ప్రవేశించాడు. ఆదివారం అర్ధరాత్రి ముగిసిన మెన్స్ సింగిల్స్ పోరులో టాప్ సీడ్ సినర్.. 6-3, 7-6 (7/0), 6-3తో షింటారొ మొచిజుకి (జపాన్)పై అవలీలగా గెలిచాడు. ఐదో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా).. 5-7, 6-7 (4/7), 3-6తో ఫ్లావియొ కొబొలి (ఇటలీ) చేతిలో ఓడి ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టాడు. మహిళల సింగిల్స్‌లో స్వియాటెక్‌కు షాకిచ్చిన ఫిలిప్పీన్స్ యువ సంచలనం అలగ్జాండ్రా ఈలా పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. ఈలా 4-6, 6-4, 3-6తో పౌలిని చేతిలో కంగుతింది. గాఫ్ 4-6, 6-3, 6-4తో బెలిందా (స్విట్జర్లాండ్)ను ఓడించి క్వార్టర్స్ చేరింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

