Gujarat Titans | న్యూఢిల్లీ: కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ స్పిన్నర్ రషీద్‌ఖాన్, సుదర్శన్‌ను ఐపీఎల్ మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ అట్టిపెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి తోడు హార్డ్‌హిట్టర్ రాహుల్ తెవాటియా, షారుఖ్‌ఖాన్‌ను తిరిగి తీసుకునే సూచనలు ఉన్నాయి.
భవిష్యత్ భారత కెప్టెన్‌గా భావిస్తున్న గిల్‌పై టైటాన్స్ భారీ ఆశలు పెట్టుకుంది. హార్దిక్ నిష్క్రమణతో గత సీజన్లో గిల్ జట్టును ముందుండి నడిపించాడు.