వెనెజువెలా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు షురూ
అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న క్రమంలో భారత ప్రభుత్వ నియంత్రణలోని రిఫైనరీలన్నీ ముడి చమురును వెనెజువెలా నుంచి కొనడం ప్రారంభించాయి.
న్యూఢిల్లీ: అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న క్రమంలో భారత ప్రభుత్వ నియంత్రణలోని రిఫైనరీలన్నీ ముడి చమురును వెనెజువెలా నుంచి కొనడం ప్రారంభించాయి. ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) తొలిసారిగా వెనెజువెలా నుంచి ముడి చమురును కొనుగోలు చేయగా, ప్రైవేట్ రంగంలో హెచ్పీసీఎల్ భాగస్వామి సంస్థ అయిన హెచ్ఎంఈఎల్, స్టీల్ వ్యాపార దిగ్గజం లక్ష్మీ నివాస్ మిట్టల్ సంస్థ చమురును కొన్నాయని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ రెండు సంస్థలు ఒకే క్రూడ్ కేరియర్ ద్వారా చమురును భారత్కు దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ కొత్త ఒప్పందంతో వెనెజువెలా నుంచి ఏప్రిల్ నాటికి 6 మిలియన్ బ్యారెళ్ల చమురు భారత్కు ఎగుమతి అవుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

