గిల్, షఫాలీకి ఐసీసీ అవార్డులు
టీమిండియా వన్డే, టెస్టు జట్టు సారథి శుభ్‌మన్ గిల్, మహిళల జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా ఎంపికయ్యారు. అభిషేక్ శర్మ, సికందర్ రజా పోటీల్లో ఉన్నా వారిని వెనక్కినెట్టిన గిల్.. గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించడంతో టీమిండియా సారథినే అవార్డు వరించింది. కాగా, గిల్‌కు ఈ అవార్డు రావడం ఇది ఐదోసారి.
దుబాయ్: టీమిండియా వన్డే, టెస్టు జట్టు సారథి శుభ్‌మన్ గిల్, మహిళల జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యారు. అభిషేక్ శర్మ, సికందర్ రజా పోటీల్లో ఉన్నా వారిని వెనక్కినెట్టిన గిల్.. గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించడంతో టీమిండియా సారథినే అవార్డు వరించింది. కాగా, గిల్‌కు ఈ అవార్డు రావడం ఇది ఐదోసారి. మహిళల విభాగంలో ఎంపికైన షఫాలీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా నిలవడం ఇదే రెండోసారి. గతనెలలో ముగిసిన ఆసియా కప్‌తో పాటు ఆసియా క్రీడల్లో ఆమె అదరగొట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

