Shashi Tharoor: బీసీసీఐ సెలెక్టర్ల తీరును తప్పుపట్టిన ఎంపీ శశిథరూర్
Shashi Tharoor: లంకతో జరిగే వన్డేలకు సంజూ శాంసన్, టీ20లకు అభిషేక్ శర్మను ఎంపిక చేయకపోవడం పట్ల బీసీసీఐ సెలెక్టర్ల వైఖరిని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తప్పుపట్టారు. క్రికెటర్ల సక్సెస్‌ను సెలెక్టర్లు పట్టించుకోరని ఆయన విమర్శించారు.
న్యూఢిల్లీ: శ్రీలంక టూర్‌కు వెళ్లే టీ20, వన్డే జట్లను బీసీసీఐ గురువారం ప్రకటించింది. అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ వ్యవహరించిన తీరును లోక్‌సభ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) తప్పుపట్టారు. వన్డేల నుంచి సంజూ శాంసన్, టీ20ల నుంచి అభిషేక్ శర్మను ఎందుకు తప్పించారని ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సంజూ శాంసన్ తన చివరి వన్డేలో సెంచరీ కొట్టాడని, కానీ అతన్ని లంకతో జరిగే వన్డేలకు సెలెక్ట్ చేయలేదని, ఇక జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మ సెంచరీ కొట్టాడని, కానీ అతన్ని లంక టూర్‌కు ఎంపిక చేయలేదని ఎంపీ శశిథరూర్ ప్రశ్నించారు. సెలెక్టర్ల తీరు గమ్మత్తుగా ఉందని, అయినా భారత జట్టుకు గుడ్‌లక్ చెబుతున్నట్లు శశిథరూర్ వెల్లడించారు.
Interesting squad selection for India’s tour of Sri Lanka later this month. @IamSanjuSamson, who hit a century in his last ODI, has not been picked for ODIs, while @IamAbhiSharma4, who hit a T20I century in the #INDvZIM series, has not been picked at all. Rarely has success in… pic.twitter.com/PJU5JxSOx2
— Shashi Tharoor (@ShashiTharoor) July 18, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

