Home
Sports
Sand Artist Sudarsan Pattnaik Creates A Sand Art In Puri Ahead Of Indvpak Match At T20worldcup
Sand Art: నేటి భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై పట్నాయక్ సుందర సైకత శిల్పం
Sand Art: T20 వరల్డ్ కప్ పోరు రసవత్తరంగా సాగుతున్నది. ప్రస్తుతం ఈ టోర్నీ సూపర్-12 దశకు చేరుకున్నది. ఇవాళ టోర్నీలో 16వ మ్యాచ్

భువనేశ్వర్: T20 వరల్డ్ కప్ పోరు రసవత్తరంగా సాగుతున్నది. ప్రస్తుతం ఈ టోర్నీ సూపర్-12 దశకు చేరుకున్నది. ఇవాళ టోర్నీలో 16వ మ్యాచ్ భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగనున్నది. ఈ రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఒడిశాకు చెందిన సైకత శిల్పి నవీన్ పట్నాయక్ ఒక సుందరమైన సైకత శిల్పాన్ని ఆవిష్కరించారు. శిల్పం మధ్యలో క్రికెట్ పిచ్ చిత్రం వేసి, దాని చుట్టూ ఒక స్టేడియం ఆకారం నిర్మించారు.
స్టేడియం ఆకారంపై గుడ్ లక్ అని రాశారు. స్టేడియం ఆకారానికి ఇరువైపుల గోళాకారంలో భారత్, పాకిస్థాన్ జాతీయ పతాకాల చిత్రాలను రూపొందించారు. కింది భాగంలో టీ20 లోగో వేసి T20 వరల్డ్ కప్ అని రాశారు. ఈ కింది చిత్రంలో ఆ సైకత శిల్పాన్ని మీరు కూడా వీక్షించండి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

