సంయుక్తకు మూడు స్వర్ణాలు
తెలంగాణ సబ్ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్ రంగారెడ్డి జిల్లాకు చెందిన సంయుక్త కార్తికేయన్ మూడు స్వర్ణ పతకాలతో మెరిసింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ సబ్ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్ రంగారెడ్డి జిల్లాకు చెందిన సంయుక్త కార్తికేయన్ మూడు స్వర్ణ పతకాలతో మెరిసింది.
గచ్చిబౌలి స్టేడియంలో తొలి రోజు శనివారం జరిగిన పోటీల్లో సంయుక్త బాలికల 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ (38.71 సెకండ్లు), 50 మీటర్ల ఫ్రీస్టైల్ (30.53సె), 100 మీటర్ల ఫ్రీస్టైల్ (1:07.09 ని) విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

