సైన్యమ్ విజ్కు రజతం
ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. యువ షూటర్ సైన్యమ్ విజ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో రజతం గెలిచి ఈ టోర్నీలో దేశానికి తొలిపతకాన్ని అందించింది.
హాంగ్జౌ: ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. యువ షూటర్ సైన్యమ్ విజ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో రజతం గెలిచి ఈ టోర్నీలో దేశానికి తొలిపతకాన్ని అందించింది.
శుక్రవారం జరిగిన ఫైనల్లో ఈ చండీగఢ్ అమ్మాయి.. 243.4 పాయింట్లతో సిల్వర్ నెగ్గింది. చైనా షూటర్ కిన్ఝన్ (243.6) స్వర్ణం గెలుచుకోగా 221 పాయింట్లతో రొస్తమియాన్ (ఇరాన్) కాంస్యం సాధించింది. 0.2 పాయింట్ల తేడాతో విజ్ స్వర్ణం కోల్పోవడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్లు
Bathukamma Celebrations | కుభీర్లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

