e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home టాప్ స్టోరీస్ క‌రోనా టెస్ట్‌.. మెడిక‌ల్ సిబ్బందిని ఆట‌ప‌ట్టించిన స‌చిన్‌..

క‌రోనా టెస్ట్‌.. మెడిక‌ల్ సిబ్బందిని ఆట‌ప‌ట్టించిన స‌చిన్‌..

క‌రోనా టెస్ట్‌.. మెడిక‌ల్ సిబ్బందిని ఆట‌ప‌ట్టించిన స‌చిన్‌..

ాయ్‌పూర్: ఎంత‌టి వారైనా, ఎంత ఎత్తుకు ఎదిగినా వాళ్ల‌లో చిన్న‌త‌న‌పు చిలిపి చేష్ట‌లు అలాగే ఉంటాయి. అందుకు మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కూడా అతీతుడేమీ కాదు. తాజాగా రోడ్ సేఫ్టీ వ‌రల్డ్ సిరీస్ సంద‌ర్భంగా రాయ్‌పూర్‌లో ఉన్న మాస్ట‌ర్‌కు వైద్య సిబ్బంది క‌రోనా టెస్ట్ నిర్వ‌హించ‌గా.. అత‌డు వాళ్ల‌ను ఆట‌ప‌ట్టించాడు. క‌రోనా టెస్ట్ కోసం ముక్కులో నుంచి స్వాబ్ తీసుకున్న త‌ర్వాత తాను నొప్పితో బాధ‌ప‌డిన‌ట్లు న‌టించాడు. అది చూసి కంగారుప‌డిన వైద్య సిబ్బంది కంగారుప‌డ‌గా.. స‌చిన్ ఓ న‌వ్వు న‌వ్వాడు. నేను 200 టెస్టులు ఆడాను. 277 కొవిడ్ టెస్టులు చేయించుకున్నాను. కాస్త చిలిపి ప‌ని చేయ‌డం మూడ్‌ను లైట్ చేస్తుంది అని స‌చిన్ ఆ వీడియోను పోస్ట్ చేస్తూ కామెంట్ చేశాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క‌రోనా టెస్ట్‌.. మెడిక‌ల్ సిబ్బందిని ఆట‌ప‌ట్టించిన స‌చిన్‌..

ట్రెండింగ్‌

Advertisement