ముంబై బ్యాటింగ్ కోచ్‌గా ఊతప్ప
భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. చీఫ్‌కోచ్ జయవర్దెనేతో పాటు కోచింగ్ సిబ్బందిని తొలగించిన ఎంఐ..
- ఫీల్డింగ్ కోచ్‌గా హైదరాబాదీ దిలీప్
ముంబై : భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. చీఫ్‌కోచ్ జయవర్దెనేతో పాటు కోచింగ్ సిబ్బందిని తొలగించిన ఎంఐ.. తాజాగా రాబోయే సీజన్ కోసం ఊతప్పను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది.
గతంలో టీమిండియాకు ఐదేండ్ల పాటు సేవలందించిన టి. దిలీప్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. వీరితో పాటు పొలార్డ్ బృందంలో దవల్ కులకర్ణి, మిచెల్ మెక్లెనాగన్ను సపోర్ట్ స్టాఫ్‌గా ఎంపికచేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

