Rishabh Pant | అత్యధిక పరుగుల వీరుడిగా పంత్.. ధోనీ ‘ఆల్‌టైమ్ రికార్డు’ బద్ధలు..!
Rishabh Pant : భారత క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) మరో రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో తన విధ్వంసక ఆటతో అలరిస్తూ ఈమధ్యే వంద సిక్సర్ల క్లబ్లో చేరిన పంత్.. ఈసారి మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)ని దాటేశాడు.
Rishabh Pant : భారత క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) మరో రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో తన విధ్వంసక ఆటతో అలరిస్తూ ఈమధ్యే వంద సిక్సర్ల క్లబ్లో చేరిన పంత్.. ఈసారి మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)ని దాటేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా వికెట్ కీపర్‌గా అతడు రికార్డు నెలకొల్పాడు. కొలంబో టెస్టులో పంత్ ఈ ఫీట్ సాధించాడు.
కొలంబో టెస్టులో తొలి రోజు రిటైర్డ్ హర్ట్ అయిన పంత్.. రెండో రోజు సరాన్ష్ జైన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చాడు. ధ్రువ్ జురెల్‌తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన పంత్… ఈ క్రమంలోనే ధోనీ ఆల్‌టైమ్ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. టీమిండియా తరఫున అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్‌గా అవతరించాడీ లెఫ్ట్ హ్యాండర్.
Pant scripts history, surpasses Dhoni to become India’s leading wicketkeeper run-scorer in away Tests
Read @ANI Story| https://t.co/nQ4IPejLaJ #India #MSDhoni #RishabhPant pic.twitter.com/VveZXasuEX
— ANI Digital (@ani_digital) August 24, 2026
ఇప్పటివరకూ మహీ భాయ్.. 2,496 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం పంత్ ఖాతాలో 2,501కి పైగా రన్స్ ఉన్నాయి. మాజీ వికెట్ కీపర్లు ఫరోఖ్ ఇంజనీర్(1,209), సయ్యద్ కీర్మాణి(1,109), కిరణ్ మోరే(901)లు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
Rishabh Pant Surpasses MS Dhoni! 🇮🇳
Pant has become India’s leading wicketkeeper for runs in away/neutral Tests.2501 — Rishabh Pant*
2496 — MS Dhoni
1209 — Farokh Engineer
1109 — Syed Kirmani
901 — Kiran More#RishabhPant #MSDhoni #SLvsIND pic.twitter.com/FczCrS5yT2— CREX (@Crex_live) August 24, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

