లక్నో: లక్నో గెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓటమి పాలైంది. కానీ ఆ మ్యాచ్‌లో చెన్నై క్రికెటర్ రవీంద్ర జడేజా( Ravindra Jadeja) అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. 18వ ఓవర్లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్.. కట్ షాట్ ఆడాడు. మహేశ్ పతిరన వేసిన బౌలింగ్‌లో రాహుల్ అద్భుతమైన కట్ షాట్ కొట్టాడు. అయితే ఆ స్థానంలో ఫీల్డింగ్‌లో ఉన్న జడేజా.. కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఎడమ వైపు గాలిలో ఎగురుతూ.. వంటి చేతితో ఆ మ్యాచ్‌ను అందుకున్నాడు. జడేజా ఫీల్డింగ్‌పై ప్రశంసలు కురిపించాడు మాజీ కోచ్ రవీంద్ర జడేజా. క్యాచ్ ఆఫ్ ఐపీఎల్ 2024 అంటూ రవిశాస్త్రి తన కామెంటరీలో తెలిపాడు. బుల్లెట్లా వెళ్తున్న బంతిని జడేజా పట్టేశాడన్నాడు. ఇక ఆ మ్యాచ్‌ను చూసిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన ముతిపై వేలు వేసుకుని స్టన్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడినా ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉన్నది. లక్నో జట్టు అయిదవ స్థానంలో ఉన్నది.
You cannot do that Ravindra Jadeja! 🤐#LSGvCSK #TATAIPL #IPLonJioCinema | @ChennaiIPL pic.twitter.com/3KjaacpDwH
— JioCinema (@JioCinema) April 19, 2024