బెంగుళూరు: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో.. స్పిన్నర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) మెరుగైన బౌలింగ్‌ను ప్రదర్శించాడు. కివీస్ బ్యాటర్లు గ్లెన్ ఫిలిప్స్, మ్యాట్ హెన్రీ వికెట్లను అతను తీసుకున్నాడు. ఆ ఇద్దర్నీ అతను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫిలిప్స్ 14, హెన్రీ 8 రన్స్ చేసి నిష్క్రమించారు. జడేజా ఇప్పటికే ఈ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసుకున్నాడు. జడేజా వీడియోను బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది. మరో వైపు కివీస్ 7 వికెట్ల నష్టానికి 314 రన్స్ చేసింది.
Glenn Phillips ✅
Matt Henry ✅Relive the timber strikes ft. @imjadeja 😎
Live – https://t.co/FS97LlvDjY#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/jhFRv4ibEm
— BCCI (@BCCI) October 18, 2024