ముంబై హెడ్ కోచ్‌గా మాజీ కెప్టెన్

ముంబై: రాబోయే దేశవాళీ సీజన్లో ముంబై సీనియర్ టీమ్‌కు హెడ్ కోచ్‌గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం, ముంబై మాజీ కెప్టెన్ అమోల్ మజుందార్ నియమితులయ్యారు. ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రమేశ్ పొవార్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అతని స్థానంలో ముంబై కోచ్‌గా మజుందార్‌ను ఎంపికచేశారు. భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా కోచ్ పదవి కోసం పోటీపడ్డారు. మొత్తం 9 మంది హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు.
జతిన్ పరాంజ్పే(ఛైర్మన్), నీలేశ్ కులకర్ణి, వినోద్ కాంబ్లీలతో కూడిన ఎంసీఏ క్రికెట్ అభివృద్ధి కమిటీ మజుందార్‌ను కోచ్‌గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. 1993-2013 మధ్య మజుందార్ 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 11,167 పరుగులు సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

