Rajasthan Royals | ఓపెన్ గంగ్నమ్ స్టైల్ పాటకు స్టెప్పులేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. వీడియో వైరల్
Rajasthan Royals | క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) 2023 సీజన్ వచ్చేసింది. శుక్రవారం నుంచి ఈ యేటి టోర్నీకి రంగం సిద్ధమైంది. గత ఐపీఎల్ సీజన్లో రన్నరప్‌గా (Runner-Up) నిలిచిన రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals).. ఈ ఏడాది ఎలాగైనా టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది. కొత్త సీజన్ ప్రారంభానికి ముందు ఆర్ఆర్ (RR) ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
Rajasthan Royals | క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) 2023 సీజన్ వచ్చేసింది. శుక్రవారం నుంచి ఈ యేటి టోర్నీకి రంగం సిద్ధమైంది. ఐపీఎల్ (IPL 2023) పోరుకు అన్ని జట్లు సన్నద్ధతతో ఉన్నాయి. ఇక, గత ఐపీఎల్ సీజన్లో రన్నరప్‌గా (Runner-Up) నిలిచిన రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals).. ఈ ఏడాది ఎలాగైనా టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది. కొత్త సీజన్ ప్రారంభానికి ముందు ఆర్ఆర్ (RR) ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
గతంలో సంగీత ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసిన మ్యూజిక్ వీడియో ‘ఓపెన్ గంగ్నమ్ స్టైల్..’ (Open Gangnam Style)కు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఆ పాటకు కొందరు ఆటగాళ్లు తమదైన స్టైల్లో ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని ‘రాజస్థాన్ రాయల్స్’ (Rajasthan Royals) ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘గంగ్నమ్ స్టైల్‌ని మళ్లీ కూల్‌గా మార్చడానికి ప్రయత్నించా’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
గత సీజన్లో రన్నరప్‌గా..
పదిహేనో సీజన్లో సంజూ శాంసన్(Sanju Samson) కెప్టెన్సీలో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) రన్నరప్‌గా నిలిచింది. హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) చేతిలో ఫైనల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. దాంతో, ఈసారి కప్పు కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. పదహారో సీజన్ ఐపీఎల్ మార్చి 31న మొదలు కానుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ (Rajasthan Royals) జట్టు ఏప్రిల్ 2న తమ మొదటి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను (Sunrisers Hyderabad) ఢీ కొట్టనుంది.
Also Read..
Martin Cooper | మొబైల్ ఎలా వాడాలో ఇప్పటికీ నాకు తెలీదు.. సెల్‌ఫోన్ రూపకర్త మార్టిన్
Indore Temple | రామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయంలోని మెట్లబావిలోకి పడిపోయిన భక్తులు
Suicide | తల్లిదండ్రులు చదువుకోమన్నందుకు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న 9 ఏండ్ల బాలిక
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

