Home
Sports
Rachin Ravindra And Devon Conway Included In New Zealand Squad For Two Test Series Against India
కివీస్ టెస్టు జట్టులో రచిన్, కాన్వే
స్వదేశంలో భారత్‌తో ఈనెల 19 నుంచి మొదలుకానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు గాను న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. టామ్ లాథమ్ సారథ్యంలోని 14 మంది సభ్యులతో కూడిన జట్టులో వన్డేలకు ముందు గాయపడి సిరీస్ మొత్తానికి దూరమైన రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే టీమ్‌లోకి వచ్చారు.
వెల్లింగ్టన్: స్వదేశంలో భారత్‌తో ఈనెల 19 నుంచి మొదలుకానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు గాను న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. టామ్ లాథమ్ సారథ్యంలోని 14 మంది సభ్యులతో కూడిన జట్టులో వన్డేలకు ముందు గాయపడి సిరీస్ మొత్తానికి దూరమైన రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే టీమ్‌లోకి వచ్చారు.
కుడి మోచేతి గాయంతో టీ20, వన్డే సిరీస్‌లకు దూరమైన రచిన్.. టెస్టులకైనా ఫిట్నెస్ సాధించి తుది జట్టులో ఉంటాడా? లేదా? అనేది ఆసక్తికరం. 19న వెల్లింగ్టన్లో తొలి టెస్టు జరుగుతుంది.
న్యూజిలాండ్ జట్టు: లాథమ్ (కెప్టెన్), బ్లండెల్, కాన్వే, డఫీ, హెన్రీ, జెమీసన్, మిచెల్, నికోలస్, ఫిలిప్స్, రచిన్, శాంట్నర్, స్మిత్, టిక్నర్, యంగ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

