‘ఉద్యోగుల బకాయి బిల్లులు చెల్లించండి’
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన బకాయి బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు బుధవారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన బకాయి బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు బుధవారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి, తహసీల్దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్ పాక తదితరులు సచివాలయంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ సంఘాల వినతిపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. ఉన్నతాధికారి నుంచి హామీ లభించడంతో ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉద్యోగుల బకాయి బిల్లులు చెల్లించండి’
అండాల అక్రమ దందా
Health tips | కోడిగుడ్లు అతిగా తింటే డయాబెటిస్ వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..!
AP News | ఏపీలో మిగిలిన 23 లోకల్ బాడీ ఎన్నికలకు రేపే షెడ్యూల్ విడుదల..!
Menopause | రుతువిరతి అంటే ఏమిటి.. మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

