e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home స్పోర్ట్స్ జెహాన్‌ పోడియం ఫినిష్‌

జెహాన్‌ పోడియం ఫినిష్‌

జెహాన్‌ పోడియం ఫినిష్‌

న్యూఢిల్లీ: భారత యువ రేసర్‌ జెహాన్‌ దారువాలా ఎఫ్‌ఐఏ ఫార్ములా-2 చాంపియన్‌షిప్‌లో పోడియం ఫినిష్‌ చేశాడు. అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో జరిగిన రేసులో శనివారం నాలుగో స్థానంలో నిలిచిన దారువాలా.. ఆదివారం మూడో స్థానం దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా ఏడో ప్లేస్‌లో నిలిచి మెరుగైన పాయింట్లు సొంతం చేసుకున్నాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జెహాన్‌ పోడియం ఫినిష్‌

ట్రెండింగ్‌

Advertisement