డిసెంబర్లో పీకేఎల్
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 10వ సీజన్ ఈ ఏడాది డిసెంబర్లో జరుగనుంది. ఐపీఎల్ అడుగు జాడల్లో నడుస్తూ.. తొమ్మిది సీజన్లుగా విశేష ప్రేక్షకాదరణ పొందిన పీకేఎల్ పదో సీజన్‌ను డిసెంబర్ 2 నుంచి ప్రారంభించనున్నట్లు లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి గురువారం వెల్లడించారు.
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 10వ సీజన్ ఈ ఏడాది డిసెంబర్లో జరుగనుంది. ఐపీఎల్ అడుగు జాడల్లో నడుస్తూ.. తొమ్మిది సీజన్లుగా విశేష ప్రేక్షకాదరణ పొందిన పీకేఎల్ పదో సీజన్‌ను డిసెంబర్ 2 నుంచి ప్రారంభించనున్నట్లు లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి గురువారం వెల్లడించారు.
గత సీజన్లను మరిపించేలా ఈ సారి లీగ్ నిర్వహిస్తామని.. త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ సారి పీకేఎల్ మ్యాచ్‌లను దేశంలోని 12 నగరాల్లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

