షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ చాంపియన్‌షిప్ కాంపౌండ్ టీమ్ విభాగంలో ప్రథమేష్ జావ్కర్, అవనీత్ కౌర్ సెమీఫైనల్‌కు చేరుకున్నారు. ప్రథమేష్ 149-148 స్కోరుతో కొరియా ఎనిమిదో సీడ్ ఆటగాడిని ఓడించగా, అవనీత్ 147-144తో డాఫ్నె క్వింటెరొను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టారు. అంతకుముందు భారత రికర్వ్ జట్టు 0-6 తేడాతో కొరియా చేతిలో ఓడిపోయింది.