ముగిసిన పోలీస్ జూడో క్లస్టర్ చాంపియన్షిప్
అఖిల భారత పోలీసు క్రీడల నియంత్రణ బోర్డు (ఏఐపీఎస్సీబీ) ఆధ్వర్యంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) నిర్వహించిన అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్ చాంపియన్ షిప్ పోటీలు గురువారం ముగిశాయి.
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): అఖిల భారత పోలీసు క్రీడల నియంత్రణ బోర్డు (ఏఐపీఎస్సీబీ) ఆధ్వర్యంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) నిర్వహించిన అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్ చాంపియన్ షిప్ పోటీలు గురువారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ సి.వి.ఆనంద్ హాజరై.. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసు దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలకు చెందిన 36 జట్లను ఒకచోట చేర్చి, ఈ చాంపియన్ షిప్ను అత్యంత సమర్థంగా నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.
ఇలాంటి క్రీడలు పతకాలకు అతీతంగా జాతీయ సమైక్యతను బలోపేతం చేస్తాయని, పోలీసు దళాల మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ పోటీల్లో ఓవరాల్ ట్రోఫీ విజేతగా నిలిచిన ఎస్ఎస్బీ, రెండో స్థానంలో నిలిచిన సీఐఎస్ఎఫ్, మూడో స్థానంలో నిలిచిన ఐటీబీపీ జట్లను ఆయన అభినందించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

