Tushar Arothe | టీమిండియా మాజీ హెడ్‌కోచ్ ఇంట్లో నోట్ల కట్టలు.. బెట్టింగ్ డబ్బేనా?
Tushar Arothe : భారత మహిళల జట్టు మాజీ హెడ్‌కోచ్ తుషార్ అరొథె(Tushar Arothe) భారీ నగదుతో పట్టుబడ్డాడు. శనివారం ప్రతాప్గంజ్లోని అతడి ఇంట్లో రూ. 1 కోటి దొరికింది. దాంతో, వడోదరా పోలీసులు తుషార్‌పై కేసు...
Tushar Arothe : భారత మహిళల జట్టు మాజీ హెడ్‌కోచ్ తుషార్ అరొథె(Tushar Arothe) భారీ నగదుతో పట్టుబడ్డాడు. శనివారం ప్రతాప్గంజ్లోని అతడి ఇంట్లో రూ. 1 కోటి దొరికింది. దాంతో, వడోదరా పోలీసులు తుషార్‌పై కేసు నమోదు చేశారు. పోలీసులు సోదాలు నిర్వహించగా తుషార్ ఇంట్లో కోటి రూపాయలతో ఉన్న బ్యాగ్ దొరికింది. ఆ డబ్బు ఎక్కడిది? అని ప్రశ్నించగా.. తుషార్ తడబడ్డాడు.
‘ఆ డబ్బు తనదే అనేందుకు తుషార్ సరైన ఆధారాలు చూపించలేదు. దాంతో, అతడిపై కేసు నమోదు చేశాం’ అని పోలీస్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఇన్స్పెక్టర్ వీఎస్ పటేల్ వెల్లడించాడు. తుషార్ కుమారుడు రిషిపై గతంలో క్రికెట్ బెట్టింగ్(Cricket Betting), చీటింగ్ కేసులు ఉన్నాయి. దాంతో, ఆ కోటి రూపాయలు బెట్టింగ్‌కు సంబంధించిన డబ్బు అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
తుషార్ అరొథె

బరోడాకు చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన తుషార్ కోచ్‌గా విజయవంతమయ్యాడు. అతడి శిక్షణలో టీమిండియా 2017లో వలర్డ్ కప్ ఫైనల్ చేరింది. దాంతో, బీసీసీఐ అతడి కాంట్రాక్ట్‌ను మరో రెండేండ్లు పొడిగించింది. అయితే.. 2018లో తుషార్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి బాధ్యత వహిస్తూ కోచ్‌గా వైదొలిగాడు. అయినప్పటికీ తుషార్ కోచింగ్ సిబ్బందిలో ఒకడిగా 2022 వరకు జట్టుతోనే కొనసాగాడు.
ఇవి కూడా చదవండి
- Srinivas Goud | మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
- Indian Wells 2024 | ఫైనల్ క్వాలిఫయింగ్ రౌండ్లో నగాల్.. భారీ ప్రైజ్‌మనీ ఖాయమేనా..?
- AP CM Jagan | ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు.. ఎన్నికల తరువాత అక్కడి నుంచే పాలన
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

