టీమిండియా మరో కీలక వికెట్ డౌన్ అయింది. హార్ధిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. బౌల్ట్ బౌలింగ్‌లో గప్తిల్‌కు క్యాచ్ ఇచ్చి పాండ్యా వెనుదిరిగాడు. 24 బంతుల్లో 23 పరుగులు చేసిన పాండ్యా ఒక ఫోర్ బాదాడు. మరో ఆటగాడు జడెజా 11 బంతుల్లో 10 పరుగులు చేసి ఒక ఫోర్ కొట్టాడు. 18.1 ఓవర్లలో కేవలం 5.17 రన్ రేట్‌తో 6 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది భారత్. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ స్వల్ప స్కోర్‌తో సరిపెట్టుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడెజా, శార్దూల్ ఠాకుర్ ఉన్నారు.
Hardik Pandya fails to get any elevation and holes out in the deep.
— T20 World Cup (@T20WorldCup) October 31, 2021
He is gone for 23 as Boult gets his second. #T20WorldCup | #INDvNZ | https://t.co/dJpWyk0E0j pic.twitter.com/K0XXLes2qa