IND vs BAN | పాండ్యాకు తొలి వికెట్.. పవర్ ప్లేలో బంగ్లా స్కోర్..?
IND vs BAN : అంటిగ్వాలో హాఫ్ సెంచరీతో మెరిసిన హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) భారత్‌కు బ్రేకిచ్చాడు. భారీ ఛేదనలో దంచుతున్న డేంజరస్ ఓపెనర్ లిట్టన్ దాస్(10) ను ఔట్
IND vs BAN : అంటిగ్వాలో హాఫ్ సెంచరీతో మెరిసిన హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) భారత్‌కు బ్రేకిచ్చాడు. భారీ ఛేదనలో దంచుతున్న డేంజరస్ ఓపెనర్ లిట్టన్ దాస్(10) ను ఔట్ చేశాడు. సిక్సర్ బాదిన దాస్.. ఆ ఆ తర్వాత భారీ షాట్ ఆడాడు. బౌండరీ దగ్గర ఉన్న సూర్యకుమార్ యాదవ్ చక్కని క్యాచ్ పట్టడంతో బంగ్లాదేశ్ తొలి వికెట్ పడింది. ప్రస్తుం తంజిబ్ హసన్(25), కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(2)లు ఆచితూచి ఆడుతున్నారు. పవర్ ప్లేలో బంగ్లా స్కోర్.. 42-1.
సెమీస్ బెర్తును నిర్ణయించే పోరులో భారత ఆటగాళ్లు తలా కొన్ని పరుగులతో రాణించారు. ఒకదశలో బంగ్లాదేశ్ పేసర్ తంజిమ్ షకీబ్ చెలరేగినా.. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(50 నాటౌట్) వీరబాదుడు బాదాడు. టాపార్డర్‌లో విరాట్ కోహ్లీ(37), రిషభ్ పంత్(36)లు సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దాంతో, టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 రన్స్ కొట్టింది. తద్వారా రోహిత్ సేన మెగా టోర్నీలో అత్యధిక స్కోర్ నమోదు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

