న్యూజిలాండ్ 13వ ఓవర్లో తన రెండో వికెట్‌ను కోల్పోయింది. 4వ ఓవర్లో గప్తిల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిన విషయం తెలిసిందే. అయితే.. హాఫ్ సెంచరీ కొట్టాలని ఫిక్స్ అయిన మిచెల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 35 బంతుల్లో 49 పరుగులు చేసి మిచెల్ పెవిలియన్ చేరాడు. బుమ్రా బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విలియమ్సన్ 24 బంతుల్లో 21 పరుగులు చేశాడు. 12.4 ఓవర్లలో న్యూజిలాండ్ 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది.
Daryl Mitchell is gone after a brilliant knock of 49.
— T20 World Cup (@T20WorldCup) October 31, 2021
Bumrah gets the wicket. #T20WorldCup | #INDvNZ | https://t.co/dJpWyk0E0j pic.twitter.com/vHBvB3mvgg