శుక్రవారం టోర్నీకి ఆఖరి రోజు. జాతీయ అండర్-16 కోచింగ్ క్యాంప్‌నకు తెలంగాణ నుంచి ధృవ్ బోపన్న, క్రిషయ్దేవిరెడ్డి, నేత్ర, విహారెడ్డి, సాన్వి, దివ్య మీనన్ ఎంపికయ్యారు. జాతీయ శిబిరానికి ఎంపికైన ప్లేయర్లను రాష్ట్ర బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు రావుల శ్రీధర్‌రెడ్డి అభినందించారు.