భువనేశ్వర్: గురువారంనుంచి ఆరంభం కానున్న జాతీయ అథ్లెటిక్స్ టోర్నీలో మేటి ఆటగాళ్లు పోటీపడనున్నారు. నీరజ్ చోప్రా, అవినాశ్ గాయాల కారణంగా ఈ పోటీలకు దూరంగా ఉన్నారు.
లాంగ్జంపర్ మురళీ శ్రీశంకర్ ప్రధాన ఆకర్షణ కానున్నాడు. ఆసియాడ్కు ఇది చివరి అర్హత టోర్నీ.