సెయిలింగ్ వీక్ టోర్నీ విజేతలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందన
హైదరాబాద్ సెయిలింగ్ వీక్ టోర్నీలో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడా పాఠశాలకు చెందిన అశ్విని, సంజయ్‌రెడ్డిని గురువారం క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు.