స్వర్ణ పోరుకు మనీషా.. తను శర్మకు కాంస్యం
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ మనీషా భాన్వాలా అద్భుత ప్రదర్శనతో 59 కేజీల ఫైనల్‌కు చేరుకోగా, తను శర్మ 72 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో మంగోలియాకు చెందిన బోలోర్టుయా ఖురెల్ఖూను ఓడించిన మనీషా కనీసం రజత పతకాన్ని ఖాయం చేసింది.
ఆస్తానా: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ మనీషా భాన్వాలా అద్భుత ప్రదర్శనతో 59 కేజీల ఫైనల్‌కు చేరుకోగా, తను శర్మ 72 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో మంగోలియాకు చెందిన బోలోర్టుయా ఖురెల్ఖూను ఓడించిన మనీషా కనీసం రజత పతకాన్ని ఖాయం చేసింది.
ఇక బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్ పోరులో తను శర్మ 9-5తో అమెరికాకు చెందిన ప్రెషియస్ రోసన్నా బెల్‌పై గెలిచింది. కాగా, 55 కేజీల విభాగంలో అహల్యా షిండే క్వార్టర్ఫైనల్లోనే ఓడి ఇంటిదారి పట్టగా.. పురుషుల ఫ్రీస్టయిల్ 97 కేజీల విభాగంలో విక్కీ హూడా కూడా క్వార్టర్ ఫైనల్లోనే ఓడినా తన ప్రత్యర్థి ఫైనల్‌కు చేరడంతో విక్కీ రిపిఛేజ్ రౌండ్‌కు అర్హత సాధించాడు. 65 కేజీల విభాగంలో సుజీత్ కల్కల్ క్వార్టర్స్‌లో ఓడి ఇంటిదారి పట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

