అజర్‌కు ఊరట
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌కు ఊరట లభించింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసులపై మల్కాజిగిరి కోర్టు సోమవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌కు ఊరట లభించింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసులపై మల్కాజిగిరి కోర్టు సోమవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి అజర్‌ను విచారించాలని ఆదేశించింది. పోలీసుల విచారణకు అజర్ సహకరించాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే అజర్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయల గోల్మాల్ జరిగినట్లు సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ నాగేశ్వర్రావు ఏకసభ్య కమిటీ తేల్చింది. నిధులు దుర్వినియోగం చేసినట్లు అజర్‌పై ఉప్పల్ పీఎస్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

