Cricketers Holi: హోలీ ఆడిన టీమిండియా క్రికెటర్లు.. వీడియో
Cricketers Holi: హోలీ రంగులకేళీ.. టీమ్ఇండియా క్రికెటర్లు హోలీ సంబురాల్లో మునిగి తేలారు. ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టు కోసం అహ్మదాబాద్‌కు మంగళవారం చేరుకున్న భారత్ హోలీ పండుగను ఘనంగా జరుపుకుంది.
ముంబై: రంగుల పండుగు హోలీ(Holi) వేడుకల్లో టీమిండియా క్రికెటర్లు పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు గులాల్ చల్లుకున్నారు. అహ్మదాబాద్‌లో ఆసీస్‌తో ఆఖరి టెస్టు ఆడనున్న క్రికెటర్లు.. హోలీ సంబరాల్లో మునిగితేలారు. కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) తన ఇన్‌స్టాగ్రామ్‌లో హోలీ వీడియోను అప్లోడ్ చేశారు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, సిరాజ్‌లు ఆ వీడియోలో ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
శుభమన్ గిల్(Gill) కూడా తన ఇన్‌స్టాలో ఓ వీడియో అప్లోడ్ చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో హోలీ సెలబ్రేట్ చేసుకున్న విజువల్స్ ఆ వీడియోలో ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

