రాజ్కోట్: మిచెల్ మార్ష్(Mitchell Marsh) దుమ్మురేపాడు. శరవేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతను.. తృటిలో సెంచరీ నమోదు చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఇండియాతో జరుగుతున్న మూడవ వన్డేలో.. మార్ష్ 96 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. కుల్దీప్ బౌలింగ్లో అతను క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మార్ష్ ఇన్నింగ్స్లో 13 బౌండరీలు, మూడు సిక్సర్లు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆస్ట్రేలియా 30 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 230 రన్స్ చేసింది. స్మిత్, లబుషేన్ క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు డేవిడ్ వార్నర్ కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
HUGE wicket!
Kuldeep Yadav gets Mitchell Marsh for 96! 👏👏
Prasidh Krishna takes the catch 👌👌
Follow the Match ▶️ https://t.co/H0AW9UXI5Y#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/7Hcmd02WZA
— BCCI (@BCCI) September 27, 2023