క్వార్టర్స్‌లో శ్రీకాంత్, లక్ష్య
జపాన్ మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ క్వార్టర్ఫైనల్స్కు చేరారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో మాజీ నంబర్ వన్ శ్రీకాంత్ 21-15, 11-21, 21-18తో ఐదో సీడ్, 8వ ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్)కు షాకిచ్చిచ్చాడు.
కుమమోటో: జపాన్ మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ క్వార్టర్ఫైనల్స్కు చేరారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో మాజీ నంబర్ వన్ శ్రీకాంత్ 21-15, 11-21, 21-18తో ఐదో సీడ్, 8వ ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్)కు షాకిచ్చిచ్చాడు.
మరో మ్యాచ్ లో ఎనిమిదో సీడ్ లక్ష్యసేన్ 21-8, 21-14తో డోంగ్ టియాన్ (చైనా)ను ఓడించి ముందంజ వేశాడు. కానీ మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి- ట్రీసా జాలీ 14-21, 14-21తో మూడో సీడ్ ఇవనగా-నకనిషి (జపాన్) చేతిలోఓడిపోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

