Home
Sports
Jammu Kashmir Pacer Auqib Nabi Who Has Earned A Spot In The Indian Team Play In County Cricket The Answer Appears To Be Yes
కౌంటీలకు నబీ?
ఇటీవలే భారత జట్టులో చోటు దక్కించుకున్న జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ కౌంటీల్లో ఆడనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
ఢిల్లీ: ఇటీవలే భారత జట్టులో చోటు దక్కించుకున్న జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ కౌంటీల్లో ఆడనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. త్వరలో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటన నేపథ్యంలో ఈ కశ్మీర్ బౌలర్‌కు రెడ్‌బాల్ ప్రాక్టీస్ కోసం అతడిని కౌంటీల్లో ఆడించేందుకు బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు బోర్డు వర్గాల సమాచారం.
ప్రముఖ క్లబ్ సర్రే అతడిని తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఇంగ్లండ్‌తో పోలిస్తే న్యూజిలాండ్ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నప్పటికీ ప్రాక్టీస్ కోసమైనా అతడిని కౌంటీలకు పంపాలని బీసీసీఐ భావిస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

