ఐటీఎఫ్ రన్నరప్ కార్తీక్, మనీశ్ జోడీ
హైదరాబాద్: ట్యూనిషియా వేదికగా జరిగిన ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ యువ ప్లేయర్ సాయికార్తీక్ రెడ్డి సత్తాచాటాడు. మనీశ్సురేశ్ కుమార్‌తో కలిసి టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో కార్తీక్, మనీశ్ జోడీ 4-6, 6-7(4/7) తేడాతో జెంగ్ బౌలో,మాక్సిమస్ జోన్స్ ద్వయం చేతిలో ఓటమిపాలయ్యారు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో కార్తీక్, మనీశ్ ఆకట్టుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ITF runner
- karthik
- Manish pair
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

