Paralympics 2024 | పారాలింపిక్స్‌లో ట్రాన్స్జండర్.. ఏ దేశం తరఫున అంటే..?
Paralympics 2024 : పారాలింపిక్స్‌లో దివ్యాంగులైన మహిళలు, పురుషులు పోటీ పడడం చూశాం. అయితే.. పారిస్‌లో అందుకు భిన్నంగా ఓ ట్రాన్స్‌జెండర్ (Transgender) బరిలో నిలిచింది. ట్రాక్ మీద చిరుతలా పరుగులు తీసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అది కూడా 50 ఏండ్ల వయసులో.
Paralympics 2024 : పారాలింపిక్స్‌లో దివ్యాంగులైన మహిళలు, పురుషులు పోటీ పడడం చూశాం. కంటిచూపులేనివాళ్లు, మూగవాళ్లు, వినికిడి సమస్యలు ఉన్నవాళ్లు పతకాల వేటలో పంజా విసిరారని చదివాం. అయితే.. పారిస్‌లో అందుకు భిన్నంగా ఓ ట్రాన్స్‌జెండర్(Transgender) బరిలో నిలిచింది. ట్రాక్ మీద చిరుతలా పరుగులు తీసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అది కూడా 50 ఏండ్ల వయసులో. తద్వారా పారాలింపిక్స్ చరిత్రలో పాల్గొన్న తొలి మహిళా ట్రాన్స్‌జెండర్‌గా ఆమె రికార్డు సృష్టించింది.
ఇంతకు ఆమె ఎవరు? ఏ దేశం తరఫున పోటీ పడింది? అనే విషయాలకొస్తే.. ఇటలీకి చెందిన వాలెంటీనా పెట్రిల్లో(Valentina Petrillo) ఓ ట్రాన్స్జండర్. ఆమెకు కండ్లు కనపడవు. కారణం ఏంటంటే..? వాలెంటీనాకు ‘స్టార్గర్డ్ట్’ (Stargardt)అనే జన్యుపరమైన సమస్య ఉంది.
దాంతో, ఆమె రెటీనా సరిగ్గా పనిచేయదు. చూపు సరిగ్గాలేకున్నా సరే ఆమె పరుగు పందెంలో రాణించింది. అలా ఈ ఏడాది పారాలింపిక్స్‌కు వాలెంటీనా అర్హత సాధించింది. సోమవారం జరిగిన టీ12 400 మీటర్ల క్వాలిఫయింగ్ రౌండ్లో ఆమె మెరుపు వేగంతో దౌడు తీసింది. 53.35 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని సెమీఫైనల్‌కు క్వాలిఫై అయింది.
ఇవి కూడా చదవండి
- Hyderabad | హైదరాబాద్-విజయవాడ మార్గంలో మళ్లీ మొదలైన వాహనాల రాకపోకలు..!
- Yuvraj Singh | ‘మా నాన్నకు మానసిక సమస్య’.. యూవీ వీడియో వైరల్
- Kangana Ranaut | ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ మరోసారి వాయిదా.. కారణమిదే!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

