DC vs LSG | ఇషాంత్ పేస్‌కు టాపార్డర్ దాసోహం.. 6 ఓవర్లకు లక్నో స్కోర్..?
DC vs LSG : సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ఇషాంత్ శర్మ(Ishant Sharma) నిప్పులు చెరుగుతున్నాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఇషాంత్ మూడు కీలక వికెట్లు తీసీ లక్నోను ఒత్తిడిలో పడేశాడు.
DC vs LSG : సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ఇషాంత్ శర్మ(Ishant Sharma) నిప్పులు చెరుగుతున్నాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఇషాంత్ మూడు కీలక వికెట్లు తీసీ లక్నోను ఒత్తిడిలో పడేశాడు. ఢిల్లీ నిర్దేశించిన భారీ ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఈ స్పీడ్‌స్టర్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. తొలి ఓవర్లోనే కెప్టెన్ కేఎల్ రాహుల్(5),ను ఆ తర్వాత వరుస ఓవర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్(12), దీపక్ హుడా(0)లను డగౌట్ చేర్చాడు.
అంతకుముందు అక్షర్ పటేల్ సూపర్ డెలివరీతో డేంజరస్ మార్కస్ స్టోయినిస్(5)ను బోల్తా కొట్టించాడు. ఫ్రంట్ ఫుట్ వచ్చిన స్టోయినిస్ బంతిని మిస్ కాగా.. పంత్ రెప్పపాటులో స్టంపౌట్ చేశాడు. అంతే.. స్టేడియంలోని లక్నో ఫ్యాన్స్ అంతా మిన్నకుండిపోయారు. ప్రస్తుతం నికోలస్ పూరన్(32), ఇంప్యాక్ట్ ప్లేయర్ అయుశ్ బదొని(3)లు లక్నోను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 6 ఓవర్లకు స్కోర్.. 59/4. లక్నో విజయానికి ఇంకా 150 పరుగులు కావాలి.
..And one more wicket in the powerplay for @DelhiCapitals
Meanwhile, Nicholas Pooran has raced to 20*(5) 👀
Follow the Match ▶️ https://t.co/qMrFfL9gTv#TATAIPL | #DCvLSG pic.twitter.com/6wNCgWr5Ov
— IndianPremierLeague (@IPL) May 14, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

