IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయం సాధించింది. హ్యాట్రిక్ విజయం సాధించాలనుకున్న కోల్‌కతాకు షాకిచ్చింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ ఓపెనర్ హ్యారీ బ్రూక్(100) సెంచరీతో చెలరేగడంతో భారీ స్కోర్ చేసిన మర్క్రం సేన.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. కోల్‌కతాను 205 రన్స్‌కే పరిమితం చేసింది. నితీశ్ రానా (75), గత మ్యాచ్ హీరో రింకూ సింగ్ (58) ఆఖరి వరకు పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు.
In the air and taken!
HUGE moment in the game as #KKR skipper Nitish Rana departs after a magnificent knock.
Equation down to 57 off 18 now 🔥
Follow the match ▶️ https://t.co/odv5HZvk4p#TATAIPL | #KKRvSRH pic.twitter.com/zgWzYqkbyM
— IndianPremierLeague (@IPL) April 14, 2023
ఐపీఎల్ 16వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయం సాధించింది. హ్యాట్రిక్ విజయం సాధించాలనుకున్న కోల్‌కతాకు షాకిచ్చింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ ఓపెనర్ హ్యారీ బ్రూక్(100) సెంచరీతో చెలరేగడంతో భారీ స్కోర్ చేసిన మర్క్రం సేన.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. కోల్‌కతాను 205 రన్స్‌కే పరిమితం చేసింది. నితీశ్ రానా (75), గత మ్యాచ్ హీరో రింకూ సింగ్ (58) ఆఖరి వరకు పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు.
In the air and taken!
HUGE moment in the game as #KKR skipper Nitish Rana departs after a magnificent knock.
Equation down to 57 off 18 now 🔥
Follow the match ▶️ https://t.co/odv5HZvk4p#TATAIPL | #KKRvSRH pic.twitter.com/zgWzYqkbyM
— IndianPremierLeague (@IPL) April 14, 2023
కోల్‌కతా ఏడో వికెట్ పడింది. శార్దూల్ ఠాకూర్ (12) ఔటయ్యాడు. రింకూ సింగ్(51) క్రీజులో ఉన్నాడు. ఆ జట్టు విజయానికి 5 బంతుల్లో 32 రన్స్ కావాలి.
రింకూ సింగ్(51) ఫిఫ్టీ కొట్టాడు. నటరాజన్ వేసిన 19వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. శార్దూల్ ఠాకూర్ (12) క్రీజులో ఉన్నాడు. వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. ఆ జట్టు విజయానికి 6 బంతుల్లో 32 రన్స్ కావాలి.
కోల్‌కతా ఆరో వికెట్ పడింది. నితీశ్ రానా(75) ఔటయ్యాడు. నటరాజన్ వేసిన 17వ ఓవర్లో సిక్స్ కొట్టిన అతను ఆ తర్వాత బంతికి వెనుదిరిగాడు. మిడాన్‌లో సుందర్ క్యాచ్ పట్టాడు. రింకూ సింగ్(32), శార్దూల్ ఠాకూర్ క్రీజులో ఉన్నారు.
కోల్‌కతా స్కోర్ 150 దాటింది. జాన్సెన్. వేసిన 16వ ఓవర్లో రింకూ సింగ్(32) వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. నితీశ్ రానా(69) క్రీజులో ఉన్నాడు. 16 ఓవర్లకు కోల్‌కతా 5 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేసింది. ఆ జట్టు విజయానికి 24 బంతుల్లో 70 రన్స్ కావాలి.
భువనేశ్వర్ వేసిన 15వ ఓవర్లో రింకూ సింగ్(18) రివ్యూతో బతికిపోయాడు. ఆ ఓవర్లో 7 రన్స్ వచ్చాయి. నితీశ్ రానా(68), క్రీజులో ఉన్నాడు. 15 ఓవర్లకు కోల్‌కతా 5 వికెట్ల నష్టానికి 142 రన్స్ చేసింది. ఆ జట్టు విజయానికి 30 బంతుల్లో 87 రన్స్ కావాలి.
హాఫ్ సెంచరీ కొట్టిన నితీశ్ రానా(62) దంచుతున్నాడు. మార్కండే ఓవర్లో సిక్స్ బాదాడు. రింకూ సింగ్(5) క్రీజులో ఉన్నాడు. 13 ఓవర్లకు స్కోర్..121/5
కోల్‌కతా కెప్టెన్ నితీశ్ రానా(50) హాఫ్ సెంచరీ బాదాడు. వాషింగ్టన్ సుందర్ ఓవర్లో సిక్స్ కొట్టిన అతను తర్వాత బంతికి సింగిల్ తీసి యాభై రన్స్ చేశాడు.
Captain leading from the front in the chase! 👏 👏
A quickfire FIFTY for @NitishRana_27 ⚡️ ⚡️
Follow the match ▶️ https://t.co/odv5HZvk4p#TATAIPL | #KKRvSRH | @KKRiders pic.twitter.com/5ByH0oDLYk
— IndianPremierLeague (@IPL) April 14, 2023
కోల్‌కతా బిగ్ వికెట్ పడింది. ప్రమాదకరమైన ఆండ్రూ రస్సెల్(3) ఔటయ్యాడు. మార్కండే ఓవర్లో జాన్సెన్ క్యాచ్ పట్టడంతో రస్సెల్ వెనుదిరిగాడు.
మార్కండే బిగ్ వికెట్ తీశాడు. దూకుడుగా ఆడుతున్న జగదీశన్(36)ను ఔట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. బౌండరీ దగ్గర ఫిలిఫ్స్ క్యాచ్ పట్టడంతో అతను ఔటయ్యడు. దాంతో, 62 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. కెప్టెన్ నితీశ్ రానా(34) క్రీజులో ఉన్నాడు.
In the air & taken! @MarkandeMayank with a breakthrough for @SunRisers 👏 👏#KKR lose N Jagadeesan.
Follow the match ▶️ https://t.co/odv5HZvk4p#TATAIPL | #KKRvSRH pic.twitter.com/noy7mHFbCr
— IndianPremierLeague (@IPL) April 14, 2023
కెప్టెన్ నితీశ్ రానా(34), జగదీశన్(36) దూకుడుగా ఆడుతున్నారు. దాంతో, 8 ఓవర్లకు కోల్‌కతా 3 వికెట్ల నష్టానికి 82 రన్స్ చేసింది.
కెప్టెన్ నితీశ్ రానా(28) దూకుడుగా ఆడుతున్నాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఆరో ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్, ఫోర్, ఫోర్, సిక్స్ కొట్టాడు. దాంతో, 26 రన్స్ వచ్చాయి. జగదీశన్(20), క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లకు స్కోర్.. 62/3
Counterattacking 5⃣0⃣-run stand ⚡️ ⚡️@KKRiders captain @NitishRana_27 and @Jagadeesan_200 are on a roll 👏 👏#KKR 74/3 after 7 overs.
Follow the match ▶️ https://t.co/odv5HZvk4p#TATAIPL | #KKRvSRH pic.twitter.com/s1MpcqRkDl
— IndianPremierLeague (@IPL) April 14, 2023
కోల్‌కతా 5 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 34 రన్స్ చేసింది. జగదీశన్(20), కెప్టెన్ నితీశ్ రానా(1) క్రీజులో ఉన్నారు.
మార్కో జాన్సెన్ దెబ్బకు కోల్‌కతా మూడో వికెట్ కోల్పోయింది. సునీల్ నరైన్ డకౌటయ్యాడు. రెండో బంతికి వెంకటేశ్ అయ్యర్(10) ఔటయ్యాడు. దాంతో, జాన్సెన్ హ్యాట్రిక్‌పై నిలిచాడు.
కోల్‌కతా రెండో వికెట్ కోల్పోయింది. మార్కో జాన్సెన్ వేసిన నాలుగో ఓవర్లో వెంకటేశ్ అయ్యర్(10) ఔటయ్యాడు. మొదటి బంతికి బౌండరీ కొట్టిన అతను ఆ తర్వాతి బంతికి షాట్ ఆడి క్యాచ్ ఔటయ్యాడు. దాంతో, 20 రన్స్‌కే రెండు వికెట్లు పడ్డాయి.
మార్కో జాన్సెన్ వేసిన రెండో ఓవర్లో 3 రన్స్ వచ్చాయి. జగదీశన్(1), వెంకటేశ్ అయ్యర్(1) క్రీజులో ఉన్నారు. రెండు ఓవర్లకు స్కోర్.. 4/1
భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతాకు షాక్. భువనేశ్వర్ కుమార్ వేసిన మొదటి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్(0) ఔటయ్యాడు. అతను థర్డ్ మ్యాన్ దిశగా కొట్టిన బంతిని ఉమ్రాన్ మాలిక్ అందుకున్నాడు. దాంతో, కోల్‌కతా ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. జగదీశన్, వెంకటేశ్ అయ్యర్ క్రీజులో ఉన్నారు.
ఓపెనర్ హ్యారీ బ్రూక్(100) సెంచరీ బాదడంతో హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. 4 వికెట్ల నష్టానికి 228 రన్స్ కొట్టింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి బ్రేక్ శతకానికి చేరువయ్యాడు. 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో సెంచరీ సాధించాడు. ఐదో బంతికి హెన్రిచ్ క్లాసెన్(16 నాటౌట్) సిక్స్ కొట్టాడు. దాంతో, 13 రన్స్ వచ్చాయి.
𝐌𝐚𝐢𝐝𝐞𝐧 𝐂𝐞𝐧𝐭𝐮𝐫𝐢𝐨𝐧 𝐨𝐟 #𝐓𝐀𝐓𝐀𝐈𝐏𝐋 𝟐𝟎𝟐𝟑 💯
First 💯 in IPL for Harry Brook 🙌
What an incredible knock this has been 👏 👏
Follow the match ▶️ https://t.co/odv5HZvk4p#TATAIPL | #KKRvSRH pic.twitter.com/DGWDjSQMbo
— IndianPremierLeague (@IPL) April 14, 2023
హ్యారీ బ్రూక్(100) సెంచరీ బాదాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి శతకానికి చేరువయ్యాడు. 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో సెంచరీ సాధించాడు.
శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్(9) వరుసగా రెండు ఫోర్లు బాదాడు. హ్యారీ బ్రూక్(95) సెంచరీకి చేరువగా వచ్చాడు. 19 ఓవర్లకు స్కోర్ 215/4
ధాటిగా ఆడుతున్న అభిషేక్ శర్మ(32) ఔటయ్యాడు. ఆండ్రూ రస్సెల్ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. 201 రన్ వద్ద హైదరాబాద్ నాలుగో వికెట్ పడింది.
అభిషేక్ శర్మ(32) సిక్సర్లతో చెలరేగుతున్నాడు. వరుణ్ చక్రవర్తి లాంగాఫ్‌లో భారీ సిక్స్ బాదాడు. హ్యారీ బ్రూక్(90) ఒక ఫోర్ కొట్టడంతో హైదరాబ్ స్కోర్ రెండొందలకు చేరింది. 18 ఓవర్లకు స్కోర్ 200/3
అభిషేక్ శర్మ(24) చెలరేగి ఆడుతున్నాడు. సునీల్ నరైన్ బౌలింగ్‌లో సిక్స్, ఒక ఫోర్ కొట్టాడు. ఓపెనర్ హ్యారీ బ్రూక్(84) క్రీజులో ఉన్నాడు. 17 ఓవర్లకు స్కోర్ 186/3
కెప్టెన్ ఎయిడెన్ మరక్రం(40) దంచుతున్నాడు. సుయాశ్ శర్మను టార్గెట్ చేసిన అతను రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టాడు. ఓపెనర్ హ్యారీ బ్రూక్(50) క్రీజులో ఉన్నాడు. 12 ఓవర్లకు స్కోర్ 116/2
ధాటిగా ఆడుతున్న ఓపెనర్ హ్యారీ బ్రూక్(50) హాఫ్ సెంచరీ బాదాడు. ఐపీఎల్లో తొలి ఫిఫ్టీ చేశాడు. నరైన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి అర్ధ శతకం సాధించాడు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో యాభై రన్స్ చేశాడు. దాంతో, హైదరాబాద్ స్కోర్ వంద దాటింది. కెప్టెన్ ఎయిడెన్ మరక్రం(24) క్రీజులో ఉన్నాడు. 11 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 100/2
Maiden IPL FIFTY for Harry Brook! 👏 👏
This has been an entertaining knock from @SunRisers right-handed batter 😎
Follow the match ▶️ https://t.co/odv5HZvk4p#TATAIPL | #KKRvSRH pic.twitter.com/x0Ld5W7Teq
— IndianPremierLeague (@IPL) April 14, 2023
సుయాశ్ శర్మ బౌలింగ్‌లో ఓపెనర్ హ్యారీ బ్రూక్(48)కు లైఫ్ వచ్చింది. ఆఖరి బంతిని కెప్టెన్ ఎయిడెన్ మరక్రం(20) స్టాండ్స్‌లోకి పంపాడు. క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 94/2
స్పిన్నర్లు రంగంలోకి దిగడంతో హైదరాబాద్ స్కోర్ వేగం తగ్గింది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో 5 రన్స్ వచ్చాయంతే. కెప్టెన్ ఎయిడెన్ మరక్రం(14), ఓపెనర్ హ్యారీ బ్రూక్(45) క్రీజులో ఉన్నారు. 8 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 85/2
ఆండ్రూ రస్సెల్ బౌలింగ్‌లో కెప్టెన్ ఎయిడెన్ మరక్రం(9) మిడ్ వికెట్ దిశగా సిక్స్ బాదాడు. ఓపెనర్ హ్యారీ బ్రూక్(41) క్రీజులో ఉన్నారు. ఏడు ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 75/2
పవర్ ప్లేలో హైదరాబాద్ 2 వికెట్ల నష్టానికి 65 రన్స్ చేసింది. ఓపెనర్ హ్యారీ బ్రూక్(39), కెప్టెన్ ఎయిడెన్ మరక్రం(1) క్రీజులో ఉన్నారు.
ఆండ్రూ రస్సెల్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. రెండు ఫోర్లు కొట్టిన రాహుల్ త్రిపాఠి(9) ఆఖరి బంతికి క్యాచ్ ఔటయ్యాడు. ఓపెనర్ హ్యారీ బ్రూక్(33) క్రీజులో ఉన్నాడు. ఐదు ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 57/2
Make that two in an over!
Double-strike for @Russell12A ⚡️⚡️
Rahul Tripathi departs for 9.
Follow the match ▶️ https://t.co/odv5HZvk4p#TATAIPL | #KKRvSRH https://t.co/1jaaJ2yxzy
— IndianPremierLeague (@IPL) April 14, 2023
హైదరాబాద్ తొలి వికెట్ పడింది. ఆండ్రూ రస్సెల్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్(9) ఔటయ్యాడు. దాంతో, 46 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. రాహుల్ త్రిపాఠి క్రీజులోకి వచ్చాడు.
సునీల్ నరైన్ వేసిన నాలుగో ఓవర్ 3 రన్స్ వచ్చాయంతే. ఓపెనర్ హ్యారీ బ్రూక్(32), మయాంక్ అగర్వాల్(9) క్రీజులో ఉన్నాడు. నాలుగు ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 46/0
ఓపెనర్ హ్యారీ బ్రూక్(31) ధాటిగా ఆడుతున్నాడు. ఉమేశ్ యాదవ్ వేసిన మూడో ఓవర్ ఐదో, ఆరో బంతిని మిడ్ వికెట్ మీదుగా సిక్సర్లుగా మలిచాడు. దాంతో, 15రన్స్ వచ్చాయి మయాంక్ అగర్వాల్(7) క్రీజులో ఉన్నాడు. మూడు ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 43/0
ఓపెనర్ హ్యారీ బ్రూక్(18) దంచుతున్నాడు. లాకీ ఫెర్గూసన్ వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి ఫోర్ బాదడు. తొలి బంతికి మూడు రన్స్ వచ్చాయి. నాలుగో బంతికి వైడ్, ఫోర్ వెళ్లింది. దాంతో,14 రన్స్ వచ్చాయి మయాంక్ అగర్వాల్(5) క్రీజులో ఉన్నాడు. రెండు ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 28/0
The @SunRisers openers are off to a blazing start 🔥🔥#SRH move to 28/0 after 2 overs!
Follow the match ▶️ https://t.co/odv5HZvk4p#TATAIPL | #KKRvSRH pic.twitter.com/zVIFFWaFO7
— IndianPremierLeague (@IPL) April 14, 2023
ఉమేశ్ యాదవ్ వేసిన మొదటి ఓవర్లో హ్యారీ బ్రూక్(13) ఏకంగా మూడు బౌండరీలు బాదాడు. దాంతో,14 రన్స్ వచ్చాయి మయాంక్ అగర్వాల్(1) క్రీజులో ఉన్నాడు.
టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ తీసుకుంది. ఇరుజట్లు సబ్స్టిట్యూట్స్ ఆటగాళ్ల పేర్లను ప్రకటించాయి.
సన్‌రైజర్స్ సబ్స్టిట్యూట్స్ : అబ్దుల్ సమద్, వివ్రంత్ శర్మ, మయాంక్ దగర్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్.
కోల్‌కతా సబ్స్టిట్యూట్స్ : మందీప్ సింగ్, అనుకుల్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, డేవిడ్ వీస్, కుల్వంత్ ఖెజ్రోలియా.
A look at the Playing XIs of the two sides!
What do you make of the two teams in the #KKRvSRH clash?
Follow the match ▶️ https://t.co/odv5HZvk4p#TATAIPL pic.twitter.com/lkeJoHpEyL
— IndianPremierLeague (@IPL) April 14, 2023
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో అభిషేక్ శర్మ జట్టులోకి వచ్చాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ మాత్రం గత మ్యాచ్ గెలిచిన జట్టుతోనే ఆడుతుందని కెప్టెన్ నితీశ్ రానా తెలిపాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రానా టాస్ గెలిచాడు. 'తేమ ప్రభావం చూపనుంది. అందుకని ఛేజింగ్ చేయాలి అనుకుంటున్నాం' అని చెప్పిన అతను మొదట ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.