IPL 2023 : డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్(Gujarat Titans) పదహారో సీజన్లోనూ అదరగొడుతోంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో వరుసగా రెండో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సాయి సుదర్శన్(62) అర్ధ శతకం బాదాడు. డేవిడ్ మిల్లర్ (31) ధాటిగా ఆడడంతో 2 ఓవర్లు ఉండగానే విజయం సాధించింది.
We are here in Delhi 🏟️@DelhiCapitals play their season’s first home game against @gujarat_titans 🙌
Will #DC get their first season win or do you reckon #GT is set for 2 wins in a row ?#TATAIPL | #DCvGT pic.twitter.com/YOleFHO0GI
— IndianPremierLeague (@IPL) April 4, 2023