అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియంలో మరికాసేపట్లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. పంజాబ్‌పై టాస్ గెలిచిన కోల్‌కతా సారథి ఇయాన్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో పంజాబ్ రెండింటిలో గెలవగా, కోల్‌కతా ఆడిన ఐదింటిలో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న పంజాబ్, ఒక విజయంతో చిట్టచివరి స్థానంలో కొనసాగుతున్న కోల్‌కతా జట్లు తొలిసారి కొత్త వేదిక అహ్మదాబాద్‌లో తలపడబోతున్నాయి. ఈ వేదికలోనైనా సమిష్టిగా రాణించి తిరిగి గెలుపుబాట పట్టాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. అదే జరగాలంటే ఆటతీరు పూర్తిగా మారాల్సిందే..!
Match 21. Punjab Kings XI: KL Rahul, M Agarwal, C Gayle, N Pooran, D Hooda, S Khan, M Henriques, R Bishnoi, M Shami, C Jordan, A Singh https://t.co/mtUBCs95oL #PBKSvKKR #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 26, 2021
Match 21. Kolkata Knight Riders XI: S Gill, N Rana, R Tripathi, E Morgan, S Narine, D Karthik, A Russell, P Cummins, S Mavi, V Chakaravarthy, P Krishna https://t.co/mtUBCs95oL #PBKSvKKR #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 26, 2021
Toss Update: @KKRiders captain @Eoin16 wins the toss and opts to field first against @klrahul11's @PunjabKingsIPL. https://t.co/sBoaBIpF2J #PBKSvKKR #VIVOIPL pic.twitter.com/8ROKp824yI
— IndianPremierLeague (@IPL) April 26, 2021