Home
Sports
Inter Dps National Level Archery Championship Began With A Bang In Kolluru On Saturday Dps
డీపీఎస్లో జాతీయ ఆర్చరీ టోర్నీ షురూ
ఇంటర్-డీపీఎస్ జాతీయ స్థాయి ఆర్చరీ చాంపియన్షిప్ శనివారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్(డీపీఎస్) కొల్లురూలో ఘనంగా మొదలైంది. వరుసగా మూడో ఏడాది కొల్లూరు జాతీయ స్థాయి పోటీలకు ఆతిథ్యమిస్తున్నది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఇంటర్-డీపీఎస్ జాతీయ స్థాయి ఆర్చరీ చాంపియన్షిప్ శనివారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్(డీపీఎస్) కొల్లురూలో ఘనంగా మొదలైంది. వరుసగా మూడో ఏడాది కొల్లూరు జాతీయ స్థాయి పోటీలకు ఆతిథ్యమిస్తున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న యువ ఆర్చర్లను ప్రోత్సహించడం, వారి నైపుణ్యాలను జాతీయ టోర్నీలో ప్రదర్శించేందుకు మంచి అవకాశమని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ వైస్ చైర్మన్ భీమ్సేన్, ప్రిన్సిపాల్ వసంత పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే టోర్నీలో 17 రాష్ర్టాల నుంచి వివిధ డీపీఎస్లకు చెందిన దాదాపు 200 మంది ప్లేయర్లు అండర్-10, 13, 15, 17 విభాగాల్లో పోటీపడనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

