David Warner: డేవిడ్ వార్నర్ ఔట్.. చివరి రెండు టెస్టులకు దూరం
david warner: రెండో టెస్టులో గాయపడ్డ వార్నర్‌కు.. రెస్ట్ ఇచ్చారు. మిగితా రెండు టెస్టులకు అతన్ని దూరం పెట్టేశారు. వార్నర్ మోచేతికి స్వల్పంగా ఫ్రాక్చర్ అయినట్లు కూడా తేలింది. వన్డేలకు అతను తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
న్యూఢిల్లీ: ఆసీస్‌ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి ఆస్ట్రేలియా(Australia) ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner)ను తప్పించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లోని చివరి రెండు టెస్టులకు అతను ఆడడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన రెండవ టెస్టులో వార్నర్ కాంకషన్ వల్ల మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్న విషయం తెలిసిందే. సిరాజ్ బౌలింగ్‌లో బంతి వార్నర్‌కు తగిలింది. దీంతో వార్నర్ కాంకషన్ తీసుకున్నాడు. అతని స్థానంలో రెన్షాను ఆ మ్యాచ్‌లో ఆడించారు. అయితే ఇంకా ఫిట్ కాకపోవడంతో వార్నర్ .. టెస్టు సిరీస్ నుంచి పూర్తిగా తప్పించారు.
A cruel blow for Australia midway through their Test series against India 👀#INDvAUS | #WTC23https://t.co/NlmdhAK9uy
— ICC (@ICC) February 21, 2023
వార్నర్ మోచేతికి స్వల్పంగా ఫ్రాక్చర్ అయినట్లు కూడా గుర్తించారు. కొంత సమయం రిహాబిలిటేషన్ అవసరమని, అందుకే అతనికి రెస్ట్ ఇస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. అయితే వన్డే సిరీస్‌కు అతను అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

