Home
Sports
Indias Sumit Nagal Pulled Off A Stunning Straight Set Win Over Top Seed Spaniard Albert Ramos Vinolas To Enter The Mens Singles Semifinals At Austrian Challenger Event On Friday
ఆస్ట్రియన్ చాలెంజర్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లిన నాగల్
భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్.. ఆస్ట్రియన్ చాలెంజర్ టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో నాగల్ 7-6, 6-3తో టాప్ సీడ్ అల్బర్ట్ రామోస్ (స్పెయిన్)పై విజయం సాధించాడు.
న్యూఢిల్లీ: భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్.. ఆస్ట్రియన్ చాలెంజర్ టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో నాగల్ 7-6, 6-3తో టాప్ సీడ్ అల్బర్ట్ రామోస్ (స్పెయిన్)పై విజయం సాధించాడు.
ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 189వ స్థానంలో కొనసాగుతున్న నాగల్.. సెమీఫైనల్లో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ వరల్డ్ 88వ ర్యాంకర్‌ను మట్టి కరిపించడం విశేషం. అల్బర్ట్పై నాగల్‌కు ఇది రెండో విజయం కాగా.. ఆస్ట్రియన్ చాలెంజర్ టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. శనివారం జరుగనున్న తుదిపోరులో కొబోలి (ఇటిలీ)తో నాగల్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

