టైటిల్ పోరుకు సై
అరంగేట్ర కామన్వెల్త్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల, పురుషుల జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. మహిళల విభాగంలో జరిగిన రెండో సెమీస్‌లో భారత్ 39-14తో శ్రీలంకను ఓడించి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది.
అహ్మదాబాద్ : అరంగేట్ర కామన్వెల్త్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల, పురుషుల జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. మహిళల విభాగంలో జరిగిన రెండో సెమీస్‌లో భారత్ 39-14తో శ్రీలంకను ఓడించి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది.
మెన్స్ కేటగిరీ తొలి సెమీస్‌లో భారత్.. 56-27తో బంగ్లాదేశ్‌పై గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

