కుమమొటొ: జపాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ లక్ష్యసేన్ పోరాటం సెమీస్లో ముగిసింది.
టోర్నీ ఆసాంతం రాణించి తనకంటే మెరుగైన ర్యాంకర్లను మట్టికరిపించిన సేన్ సెమీస్లో 19-21, 21-14, 12-21తో జపాన్ ఆటగాడు కెంట నిషిమొటొ చేతిలో పరాభవం పాలయ్యాడు.