Home
Sports
Indian Rifle Shooting Duo Elavenil Valarivan And Arjun Babuta Shone Brightly Winning Gold At The Asian Rifle Pistol Championship
ఇలవెణిల్, అర్జున్ జోడీకి స్వర్ణం
భారత రైఫిల్ షూటింగ్ ద్వయం ఇలవెణిల్ వలరివన్, అర్జున్ బబుతా ఆసియా రైఫిల్/పిస్టోల్ చాంపియన్‌షిప్‌లో పసిడి వెలుగులు పంచారు.
ఢిల్లీ: భారత రైఫిల్ షూటింగ్ ద్వయం ఇలవెణిల్ వలరివన్, అర్జున్ బబుతా ఆసియా రైఫిల్/పిస్టోల్ చాంపియన్‌షిప్‌లో పసిడి వెలుగులు పంచారు. ఆదివారం ఇక్కడ జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో వలరివన్, అర్జున్ జోడీ.. 505 పాయింట్లు స్కోరు చేసి గోల్డ్ మెడల్ కొట్టింది.
శనివారం జరిగిన మహిళల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో స్వర్ణం గెలిచిన వలరివన్.. మిక్స్డ్ పోరులోనూ రాణించి 24 షాట్స్‌లో 253.4 స్కోరు చేయగా అర్జున్ 251.6 సాధించాడు. ఈ పోటీల్లో దక్షిణకొరియా (501) రజతం గెలువగా జపాన్ (437.1) కాంస్యం సాధించాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

