Home
Sports
Indian Mens And Womens Teams Advance To Knockout Stage At Table Tennis World Team Championships
నాకౌట్‌కు టీటీ జట్లు
టేబుల్ టెన్నిస్ వరల్డ్ టీమ్ చాంపియన్‌షిప్స్‌లో గ్రూప్ దశను అజేయంగా ముగించిన భారత పురుషుల, మహిళల జట్లు నాకౌట్‌కు చేరుకున్నాయి.
లండన్: టేబుల్ టెన్నిస్ వరల్డ్ టీమ్ చాంపియన్‌షిప్స్‌లో గ్రూప్ దశను అజేయంగా ముగించిన భారత పురుషుల, మహిళల జట్లు నాకౌట్‌కు చేరుకున్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి గ్రూప్ దశలో అగ్రస్థానం అందుకున్నాయి. పురుషుల విభాగంలో శుక్రవారం భారత్ 3-0తో గ్వాటెమాలాపై అలవోకంగా నెగ్గింది. తొలి సింగిల్స్‌లో సతియాన్ 3-0తో కారిల్లొ సెరిగొను ఓడించగా రెండో సింగిల్స్‌లో మానవ్ ఠక్కర్.. 3-0తో మొరెల్స్ను మట్టికరిపించాడు. మూడో సింగిల్స్‌లో పరాస్ జైన్ సైతం 3-0తో రికార్డొపై గెలిచాడు. ఈనెల 4 నుంచి నాకౌట్ పోటీలు జరుగుతాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

