Paris Olympics | ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో హవా.. ఆ ‘రెండింటి’లో బెర్తు కైవసం
Paris Olympics : భారత ఆర్చర్లు ఒలింపిక్స్ బెర్తు ఖరారు చేసుకున్నారు. వరల్డ్ ఆర్చరీ (World Archery) ర్యాంకింగ్స్‌లో అదరగొట్టి.. పురుషుల, మహిళల కేటగిరీలో విశ్వ క్రీడల (Olympics) బెర్తు సాధించి డబుల్ ధమాకా మోగించారు.
Paris Olympics : భారత ఆర్చర్లు ఒలింపిక్స్ బెర్తు ఖరారు చేసుకున్నారు. పురుషుల, మహిళల కేటగిరీలో విశ్వ క్రీడల బెర్తు సాధించి డబుల్ ధమాకా మోగించారు. సోమవారం వరల్డ్ ఆర్చరీ (World Archery) రాంకింగ్స్ విడుదల చేసింది. ఐదు పోటీల్లో భారత ఆర్చర్లు అర్హత సాధించారు. మహిళా, పురుష ఆర్చర్లు వ్యక్తిగత విభాగంలో.. మిక్స్డ్ కేటగిరీలో క్వాలిఫై అయ్యారు.
ఇక స్క్వాడ్ విషయానికొస్తే.. తరుందీప్ రాయ్ (Tarundeep Roy), ధీరజ్ బొమ్మదేవర, ప్రవీణ్ జాదవ్‌లు పురుషుల విభాగంలో పోటీ పడనున్నారు. మహిళల స్క్వాడ్‌లో సీనియర్ దీపికా కుమారి (Deepika Kumari), యువకెరటాలు భజన్ కౌర్, అకింత భకత్లు విశ్వ క్రీడల బెర్తు దక్కించుకున్నారు.
మిక్స్డ్ ఈవెంట్లో..
భారత పురుష, మహిళా ఆర్చర్చు మూడంచెల ఎంపిక దశను దాటి మరీ ఒలింపిక్స్ రేసులో నిలిచారు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచి విశ్వ క్రీడలకు అర్హత సాధించారు. చైనా ఆర్చర్లు కూడా పురుషుల కేటగిరీలో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యారు. మహిళల విభాగంలో ఇండోనేషియా ఆర్చర్లకు టీమ్ కోటా లభించింది. ప్రతి సెక్షన్లో 12 జట్లు పోటీ పడుతాయి. మిక్స్డ్ ఈవెంట్లో ఐదు జట్లు టైటిల్ వేటలో తలపడుతాయి.
ఇవి కూడా చదవండి
- KTR | కేంద్రం అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది.. మండిపడ్డ కేటీఆర్
- Keralam: కేరళ కాదు కేరళం.. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం
- Bhaje Vaayu Vegam | ఓటీటీలోకి కార్తికేయ భజే వాయు వేగం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

