Home
Sports
Indian Fencer Bhavani Devi Won Gold In The Sabre Category At The Commonwealth Fencing Championship
భవానీదేవికి స్వర్ణం
లండన్ : కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో భారత ఫెన్సర్ భవానీ దేవి సీనియర్ మహిళల సాబ్రె విభాగంలో వ్యక్తిగత స్వర్ణం దక్కించుకుంది. మంగళవారం ముగిసిన ఈ చాంపియన్షిప్లో 42వ ర్యాంకర్ భవాని ఆస్ట్రేలియాకు చెందిన వెరోనిక వాసిలెవాను 15-10 తేడాతో ఓడించింది. దీంతో భవానీ దేవి వరుసగా రెండోసారి కామన్వెల్త్ స్వర్ణాన్ని దక్కించుకున్నట్టయింది. ఇప్పటికే ఒలింపిక్స్కు అర్హత సాధించిన భవాని ఈ ఏడాది పాల్గొన్న పదో అంతర్జాతీయ టోర్నీ ఇది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

